More stories

  • in

    at last, Nayanthara Confirms Engagement with Vignesh!

    తాజాగా ఆమె నటించిన ‘నెట్రికన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ఓ టీవీ షోలో కనిపించింది. ఈ క్రమంలో ఆమె తన రిలేషన్షిప్ గురించి తొలిసారి మాట్లాడింది. చాలా కాలంగా నయనతార.. దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. కానీ నయనతార ఎప్పుడూ ఈ విషయంపై స్పందించింది లేదు. కానీ తొలిసారి తమిళ టీవీ షోలో తన ఎంగేజ్మెంట్ రింగ్ [...]
  • in

    priyanka jawalkar reveals about her weight issues!

    ట్యాక్సీవాలాతో పేరు తెచ్చుకున్న ప్రియాంక జ‌వాల్క‌ర్.. ఇటీవ‌ల‌ తిమ్మ‌ర‌సు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం సినిమాల్లో కనిపించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమె షేప‌వుట్ అయింద‌న్న కామెంట్లు వినిపించాయి. ఐతే ఇందుకు అస‌లు కార‌ణ‌మేంటో తాజాగా మీడియాను క‌లిసిన సంద‌ర్భంగా ప్రియాంక వెల్ల‌డించింది. ‘‘తిమ్మరుసు సినిమాలో బొద్దుగా ఉన్నానంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఫిజిక్, కెరీర్‌ గురించి జాగ్రత్తలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నా కెరీర్‌ గురించి నాకంటే ఎక్కువ జాగ్రత్తలు ఎవరూ తీసుకోలేరు. నేనే కాదు ప్రతి [...]
  • in

    ‘shakunthalam’ will be samantha’s career best : movie unit

    నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత సినిమా కెరీర్ ముగుస్తుందని అంతా భావించారు. కాని నాగచైతన్య ప్రోత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ తో పాటు అన్ని వుడ్స్ లో కూడా పేరు దక్కించుకుంటున్న సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను చేస్తోంది. ఇప్పటి వరకు సమంత చేయని పాత్ర.. కనిపించని గెటప్ లో మొదటి సారి సమంత కనిపించబోతుంది. సమంత కు ది బెస్ట్ మూవీ గా ఈ సినిమా నిలుస్తుందని యూనిట్ [...]
  • in

    it’s official, romantic heroine in vaishnav tej’s next!

    బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డెబ్యూ సినిమా కహోనా ప్యార్ హై సినిమాతో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్ కూడా వైష్ణవ్ తేజ్ బ్రేక్ చేశాడు. ఇక మొదటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టడం కూడా ఓ రికార్డ్. అందుకే ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయాడు వైష్ణవ్ తేజ్. ఈ నేపథ్యంలో పెద్ద బ్యానర్ నుంచి మెగా మేనల్లుడుకి క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆ మధ్య ప్రముఖ [...]
  • in

    Venky mama And Rana Joins Together For Netflix Web Series!

    ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సౌత్ లో ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఆంథాలజీ కథలను నిర్మిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ అంతా కలిసి నటించిన ‘నవరస’ ఆంథాలజీ డ్రామాను నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేశారు. ఇందులో మూడు కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరిన్ని ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి-వెంకటేష్ లతో కలిసి ఓ వెబ్ సిరీస్ [...]
  • in

    national crush As Rashmika clocks in 20 million followers on instagram!

    నేషనల్‌ క్రష్‌, మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ రష్మిక మందన్నాకు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని, తన ఫొటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అలా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉండే ఆమెకు ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నేషనల్‌ క్రష్‌ 20 మిలియన్లపైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుని రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా [...]
  • in

    45 years old badri heroine stuns everyone!

    ఈ మధ్య కుర్ర భామ‌లే కాదు సీనియ‌ర్ నటీమ‌ణులు కూడా అందాల ఆర‌బోత‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ న‌టీమ‌ణి అమీషా ప‌టేల్ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సుల‌ని ఎంత‌గా చెద‌ర‌గొడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌ర‌చు త‌న సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. నలబై దాటినా కుర్ర హీరోయిన్స్ కుళ్లుకునేలా పరువాల విందు అందిస్తుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 2000లో ‘బద్రి’ సినిమాతో [...]
  • in

    paata paadakunda recording studio nunchi vellipoyina suseela garu!

    ప్రసిద్ధ గాయని సుశీల గారు దక్షిణ భారతీయ భాషలు అన్నింటిలోనూ పాటలు పాడారు. అటువంటి సుశీల గారు ఒక సారి ఒక పాట రికార్డింగ్ కు వచ్చి పాడకుండానే వెళ్లిపోయారు. అది ఎవరి మీదో కోపం తో కాదు, సహా గాయని పట్ల ఆమెకు ఉన్న గౌరవం వలన ఆలా చేసారు. ఒక తమిళ పాట రికార్డింగ్ కోసం స్టూడియో కి వచ్చిన సుశీల గారు పాట ఏమిటని అడగగా సుశీల గారు గురువు గ పాట [...]
Load More
Congratulations. You've reached the end of the internet.