Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
tv serial katha tho blockbuster kottina ismart director!
సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా మాంచి పేరుంది దర్శకుడు పూరీ జగన్నాధ్కి. అతి తక్కువ టైంలో స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు పూరీ. అయితే పూరీ లైఫ్ని మార్చిన సినిమా మాత్రం "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం" అనే చెప్పాలి. ముందుగా పవన్ అపాయింట్మెంట్ కోసం వినిపించిన కథ కూడా ఇదే.. కానీ పవన్ దగ్గరకి వెళ్ళాక చెప్పింది మాత్రం బద్రి సినిమా కథ. సీనియర్ దర్శకులు కే. బాలచందర్ తీసిన మరోచరిత్ర సినిమా పూరికి అల్ [...] -
thamanna to play negative shades character in ram charan’s next!
రామ్ చరణ్ - తమన్నా.. `రచ్చ` సినిమాతో ఈ కాంబో రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోని చూసే అవకాశం దక్కబోతోందని టాక్. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో ఓ కథానాయికగా కియారా అద్వాణీ ఎంపికైంది. ఇప్పుడు మరో కథానాయికగా తమన్నాని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో తమన్నా చరణ్ పక్కన హీరోయిన్ గా నటించడం లేదట. [...] -
Hari Hara Veera Mallu: Nidhi Agarwal as ‘Panchami’!
వరుస సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే… వకీల్ సాబ్ హిట్ తో జోష్ మీదున్న పవన్..వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. హిస్టారికల్ ఫిక్షన్ తరహాలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ముందు నుండి రకరకాల పేర్లు వినిపించాయి. చివరీ సినిమా యూనిట్ సినిమా పేరును ప్రకటించింది… అదే హరిహర వీరమల్లు. లాక్ డైన్ కు ముందే ఈ సినిమాకి సంబందించిన [...] -
-
samantha and nayanthara to join ‘triangular love story’ soon!
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ'తో మల్టీ స్టారర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత మొదలు పెట్టినా కూడా హీరోయిన్స్ ఇద్దరు ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం మరియు ఇతర కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు అయినా సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం అందుతోంది. సినిమాకు సంబంధించినంత వరకు [...] -
We got death threats while shooting in Afghanistan: Satya Dev
టాలీవుడ్ హీరో సత్యదేవ్ ఇటీవలే బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం సత్యదేవ్ తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కుతున్న "హబీబ్" అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో సత్యదేవ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హబీబ్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఆటంకాలు, ప్రమాదాలు ఎదురయ్యాయని.. భయపడుతూ షూటింగ్ చేసినట్లు తెలిపాడు. గత కొంత కాలంగా ఆఫ్ఘన్ దేశాన్ని తాలిబన్లు తిరిగి దక్కించుకునేందుకు భీకరంగా పోరాటం [...] -
-
kajal agarwal’s sister to give re entry with daggubati heroes!
ఓ బడా ఓటీటీ సంస్థ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ను తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఈ ఇద్దరు హీరోలు.. ‘మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్ చేయడానికి అభ్యంతరం లేద’ని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇదిలా ఉంటే గతంలో రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ప్రత్యేక సాంగ్లో వెంకటేష్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇక [...] -
naga chaithanya and samantha are in plans to shift to goa?
టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ వంక చూస్తోంది. పాన్ ఇండియా హడావుడి పెరిగింది కదా. మార్కెట్ ని పెంచుకోవాలనో, బాలీవుడ్ వాళ్లకు టచ్లో ఉండాలనే ముంబైకి మకాం మార్చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇల్లు ఉన్నా, ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుని అప్పుడప్పుడూ అక్కడకి వెళ్లొస్తున్నారు. అలా అందరూ ముంబై మాయలో పడిపోతే.. నాగచైతన్య, సమంత మాత్రం గోవా వెళ్లిపోతున్నారు. అవును.. త్వరలోనే చైతూ, సమంత గోవా షిఫ్ట్ అవుతున్నారని ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల గోవాలో బీచ్ పరిసరాల్లో [...] -
-
will Sukumar Go with same old Sentiment For Pushpa?
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











