Tamanna reveals Her Secret Health Problem due to dietician!
రకుల్ ప్రీత్ సింగ్..శ్రుతి హాసన్..దీపిక పదుకొణే లాంటి వాళ్లు మీడియా ముందే ఇలాంటివి ఎంత ఓపెన్ గా చెప్పారో తెలిసిందే. ఇటీవలే శ్రుతి తాను ఆల్కాహాలిక్ నని.. ఆ సమస్య నుంచి థెరపీ ద్వారా బయటపడినట్లు తెలిపింది. అలాగే రకుల్ కూడా దీర్ఘ కాలికి అనారోగ్యాల నుంచి.. ఒత్తిడి నుంచి యోగా ద్వారా బయటపడినట్లు తెలిపింది. ఆ రకంగా బయటపడం వల్ల సోసైటీలో అవేర్ నెస్ కూడా తీసుకొచ్చినట్లు అవుతుంది. తాజాగా తమన్నా కూడా తనకున్న అనారోగ్య [...]











