nagarjuna nu pelli chesukune chance miss ayina sumalatha!
నాగార్జున ముందుగా మూవీ మొఘల్ డి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదిలావుండగా ఓ మూవీ షూటింగ్‌లో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు ఓ రోజు తన కుమారుడిని పెళ్లి చేసుకోమని ఓ హీరోయిన్ వద్దకి ప్రపోజల్ తీసుకోచ్చారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ సుమలత. అవును చూడడానికి లక్షణంగా ఉన్నావు.. నీకు హైట్‌కి [...]











