samantha reveals what she does in depression!
ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే.. తాను విడాకుల తర్వాత ఆధ్యాత్మిక యాత్రలు చేస్తు కనిపించింది. ఇటీవలే.. ఛార్ ధామ్ యాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చిందరవందరగా పడి ఉన్న తన దుస్తులను సర్దుకునే పనిలో పడ్డారు సమంత. ఈ క్రమంలో ఆర్గనైజ్ విత్ ఈజ్ అనే ఓ సంస్థతో కలిసి తన ఇంటిని చక్కదిద్దుకున్నారు. ఎప్పుడైనా ట్రెస్ గా ఉన్నా.. మూడ్ సరిగా లేకపోయినా.. దాని నుంచి బయట పడాటానికి బెడ్ [...]











