in

Tamanna confirmed for Heroine in Chiranjeevi ‘Bhola shankar’!

చిరంజీవి చేస్తున్న కొత్త ప్రాజెక్టుల్లో ఒక‌టి భోళా శంక‌ర్.. వేదాళ‌మ్ రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేశ్  ద‌ర్‌వ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీలో కీర్తిసురేశ్ చిరంజీవి సోద‌రి పాత్ర‌లో న‌టిస్తోంది. కాగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా  ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మిల్కీ బ్యూటీ భోళా శంక‌ర్‌కు అధికారికంగా సంత‌కం చేసింద‌ని,

ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకుంద‌ని తాజా టాక్‌. త‌మ‌న్నా ఇప్ప‌టికే చిరంజీవితో క‌లిసి సైరా చిత్రంలో మెరిసింది. ఇటీవ‌లే మాస్ట‌ర్ చెఫ్ షో నుంచి త‌ప్పుకున్న త‌మ‌న్నా ప్ర‌స్తుతానికి చిరంజీవి భారీ ప్రాజెక్టుపైనే త‌న ఫోక‌స్ పెట్ట‌నుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం లూసిఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తున్న‌  చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Apsara Rani Photoshoot in Black

Apsara Rani Photoshoot in Black

romantic beauty shows her love for puri!