Buzz: Sequel for ‘radhe shyam’ Is Also Planned ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు రాధేశ్యామ్. యూనివర్సల్ కథాంశంతో రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా విడుదల కాకముందే ఓ క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. రాధేశ్యామ్ మేకర్స్ సీక్వెల్‌కు సన్నాహాలు చేస్తున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది [...]











