More stories

  • in

    surya’s ‘Jai Bhim’ goes for golden globe award!

    కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నిజ జీవితంలో జరిగిన గిరిజన యువకుడి లాకప్ డెత్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగానూ అరుదైన గుర్తింపు లభించింది. ఆస్కార్ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ‘జై భీమ్’ నామినేట్ అయింది. [...]
  • in

    f cube ‘Sirivennela Sitaramasastri’!

    FACT 01: సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'ని చెబుతారు. FACT 02: ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ 'సిరివెన్నెల' సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ [...]
  • in

    natural star nani slips his tongue again!

    నిత్యా మీనన్ నటించి నిర్మిస్తున్న స్కైలాబ్, సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. నిన్నటి రోజున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నాని చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. సత్యదేవ్ సినిమా తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇది వరకు  ఓ సారి థియేటర్ల విషయం లో కాంట్రవర్సీ ని ఎందుకొన్న విషయం తెలిసిందే! థియేటర్ల సమస్య, టికెట్ల రేట్ల వివాదాలపై మొదటిసారిగా నాని స్పందించాడు. అయితే ఆ సమయంలో [...]
  • in

    Samantha to replace Pooja Hegde beside Mahesh Babu?

    మహేష్ బాబు కోసం బలమైన కథ సిద్ధం చేసిన త్రివిక్రమ్.. తొలుత హీరోయిన్ పూజా హెగ్డే అనుకున్నారు  అయితే తీరా దగ్గరకొచ్చాక ఆ బ్యూటీ హ్యాండివ్వడంతో సమంతతో ప్లాన్ వర్కవుట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మాటల మాంత్రికుడు. ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయింది.  నేటితరం కుర్ర హీరోలకు బెటర్ ఛాయిస్ కావడంతో దర్శకనిర్మాతల చూపు ఈ సుందరిపైనే పడుతోంది. దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు [...]
  • in

    court decision shocks director sj surya, ‘vaali’ remake on cards!

    త‌మిళంలో వ‌చ్చిన `వాలి` సినిమా గుర్తుండే ఉంటుంది. అజిత్ హీరో. సిమ్రాన్ క‌థానాయిక. ఎస్‌.జే. సూర్య ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమా త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌య్యింది. తెలుగులోనూ డ‌బ్ అయ్యింది. పాట‌లు బాగుంటాయి. 1999లో విడుద‌లైంది. ఇప్పుడు... 22 ఏళ్ల తర‌వాత‌ ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ సొంతం చేసుకున్నారు. క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మిన‌హా, అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్నార్ట‌. నిజానికి 2020లోనే బోనీక‌పూర్ రీమేక్ రైట్స్ [...]
  • in

    oke title tho mugguru agra herolu natinchina chitram!

    మూడు దశాబ్దాలలో, ముగ్గురు అగ్ర హీరోలు నటించిన మూడు చిత్రాలు కానీ, టైటిల్ ఒకటే అదే "ఆరాధన" అనే టైటిల్. అక్కినేని నాగేశ్వర రావు గారు 1962 లో హీరో గ నటించగా జగపతి వారు నిర్మించని చిత్రం "ఆరాధన", సూపర్ హిట్ అయినా సినిమా. రెండవ చిత్రం గ 1976 లో యెన్.టి.ఆర్. నటించగా నిర్మాత పుండరీ కాక్షయ్య నిర్మించారు, ఈ చిత్రం హిందీ చిత్రం "గీత్" కి రీమేక్, ఈ చిత్రం కూడా సూపర్ [...]
  • in

    Payal Rajput goes braless for a photoshoot, deletes video later!

    డిస్కోరాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై పాయల్ రాజ్ పుత్ బాగానే హోప్స్ పెట్టుకుని ఉంది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తోంది. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని [...]
  • in

    celebrities are public property, says akhanda heroine poorna!

    తొలి సినిమాతోనే తనదైన అందంతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు క్రేజీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక తాజాగా రియాలిటీ షోలలో అతిథిగా పాల్గొంటూ తెలుగు టీవీ ఆడియన్స్‌కి మరింత చేరువైంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకుంటోంది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌లో తళుక్కుమన్న ఈ చిన్నది నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే పూర్ణ తాజాగా బోయపాటి [...]
  • in

    Amala Paul out and Mehreen in for Nagarjuna’s ‘The Ghost’!

    టాలీవుడ్ 'కింగ్' నాగార్జున ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు బిగ్ బాస్‌ హోస్ట్‌గా చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నారు. కథానాయకుడు బంగార్రాజు సినిమా చేస్తూనే.. 'ది ఘోస్ట్‌'  షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. యువ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ది ఘోస్ట్‌.. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది..'ది ఘోస్ట్‌' సినిమా కోసం దర్శక నిర్మాతలు హీరోయిన్ వేటలో ఉన్నారు. నాగార్జునకు జోడీగా ముందుగా కాజల్‌ అగర్వాల్‌ ను ఎంపిక చేశారు. అయితే అనుకోని కారణాల [...]
  • in

    Alia Bhatt charged rs 50 lakhs per day for ‘RRR’ shoot!

    క‌థానాయిక‌ల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టార్ డ‌మ్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలంటే నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. పాన్ ఇండియా మోజులో - బాలీవుడ్ క‌థానాయిక‌ల్ని దిగుమ‌తి చేసుకోవ‌డంవ త‌ప్ప‌నిస‌రి అయ్యింది. త‌మ డిమాండ్ ని ప‌సి గ‌ట్టిన హీరోయిన్లు ఒక్క‌సారిగా రేటు పెంచేస్తున్నారు. అలియా భ‌ట్ అదే చేసింది. కేవ‌లం 15 నిమిషాల పాత్ర కోసం ఏకంగా 5 కోట్లు లాగేసింది. తాను ఆర్‌.ఆర్‌.ఆర్‌ కోసం కేవలం 10 నుండి 12 డేట్స్ మాత్రమే ఇచ్చింది..దీనిలెక్కన [...]
Load More
Congratulations. You've reached the end of the internet.