Girls will agree Vijay Deverakonda is really hot : sara ali khan
అత్రంగి' ప్రమోషన్స్ సందర్భంగా , సారా అలీ ఖాన్ బాలీవుడ్ హంగామాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అత్రంగి రే’ లోని పాత్రను పోషించడం గురించి, ఆ సమయంలో ఆమె పొందిన అనుభవం మరియు దేశం కోసం సినిమాలు చేయడం గురించి సుదీర్ఘంగా మాట్లాడింది. అత్రంగి రే సినిమాలో తన అనుభవం గురించి సారా మాట్లాడుతూ, “ఇది ఒక అద్భుతమైన అభ్యాస అనుభవం. నేను ఎక్కడ [...]










