top heroes nu cross chesi rendu industry hits kottina lady superstar!
1985లో విజయశాంతి మెయిన్ లీడ్‌లో టి. కృష్ణ దర్శకత్వంలో 1985 విడుదలైన చిత్రం ప్రతిఘటన..బాక్స్‌ఆఫీస్ వద్ద నాలుగు కోట్లకి పైగా షేర్ వసూళ్ళు చేసి సంచలన విజయం సాధించి ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా నిలించింది ప్రతిఘటన... ఈ విజయం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో విజయశాంతికి స్టార్ హీరోయిన్ ఇమేజ్‌తో పాటుగా నంది అవార్డు కూడా లభించింది. అదే సంవత్సరం సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన అగ్నిపర్వతం, వజ్రాయుధం, మెగాస్టార్ చిరంజీవి అడవిదొంగ చిత్రాలు [...]











