More stories

  • in

    Bollywood Superstar To Join Chiranjeevi’s ‘god father’ soon!

    బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నేరుగా ఓ తెలుగు చిత్రం చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ కీలక పాత్ర చేయనున్నారు. మోహన్‌ లాల్‌ నటించిన మలయాళ మూవీ ‘లూసీఫర్‌’కి రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ‘లూసీఫర్‌’లో పృథ్వీరాజ్‌ చేసిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్‌ చేయనున్నట్లు సమాచారం. ‘అంతిమ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా [...]
  • in

    Wine glass in the hand, Surekha Vani’s raccha on social media!

    టాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సురేఖవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అక్క, వదిన, పిన్ని పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక కరోనా సమయంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో విపరీతమైన డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక కుదుపు కుదిపింది. దీంతో ఈమెకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. [...]
  • in

    rashmika mandanna says ‘a big no’ to item songs!

    అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన పుష్ప సినిమా పోయిన వరం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో సమంత ఐటెం సాంగ్‌ చేసింది. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో సమంత చేసిన ఐటెం సాంగ్‌ పై స్పందించింది. ఆ పాటలో సమంత ఎక్స్‌ ప్రెషన్స్ మరియు ఆమె డాన్స్ [...]
  • in

    Siri Mind Blank for Ariyana’s Questions about extreme hugs!

    సిరి హన్మంత్ బిగ్ బాస్ జర్నీని, బిగ్ బాస్ ఎక్స్‌పీరియెన్స్ గురించి తెలుసుకునేందుకుగాను సిరిని.. అరియానా తాజాగా ఇంటర్వ్యూ చేసింది.ఈ క్రమంలోనే అరియానా ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పింది సరి. స్టార్టింగ్ స్టార్టింగే అరియానా షణ్ముక్ జస్వంత్ ఫొటో డిస్ ప్లే చేసి.. అతనికి ఏం చెప్పాలో చెప్పు అని అడిగింది. అలా అరియానా ఇచ్చిన ఝలక్ చూసి.. సిరి ఏం తెలియనట్లే బిహేవ్ చేసింది. సీజన్ మొత్తం హగ్గుల యుద్ధం జరిగిందని అరియానా చెప్పకనే చెప్పింది. [...]
  • in

    Rakul Preet latest comments On Marriage With Jackky Bhagnani!

    ఈమధ్యనే స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ బాలీవుడ్ నిర్మాత మరియు నటుడు అయిన జాకీ ను ప్రేమిస్తున్నట్లు గా ఇన్స్టా వేదికగా తెలియజేసింది. అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి గురించి [...]
  • in

    oka paathra kosam natudu pade thapanaku idho nidarshanam!

    1974 లో కౌముది పిక్చర్స్ వారి " కోడె నాగు" చిత్రంలో నిర్మాత ఏం.ఎస్.రెడ్డి గారిని బతిమాలి, బామాలి, పోరాడి హీరో వేషం సంపాదించిన శోభన్ బాబు. కన్నడ లో సూపర్ హిట్ అయిన చిత్రం" నాగార హు " ఆ చిత్రం హక్కులు కొన్న ఏం.ఎస్.రెడ్డి గారు కృష్ణ గారిని హీరోగా అనుకున్నారు. కానీ ఆ చిత్రం చూసిన శోభన్ బాబు గారు ఆ పాత్ర మీద మక్కువ పడ్డారు, ఓ రోజు ఉదయాన్నే ఏం.ఎస్. [...]
  • in

    ‘bheemla nayak’ and ‘f3’ out from sankranti race!

    ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా హీరోలు న‌టించిన భీమ్లా నాయ‌క్‌, అలాగే.. వ‌రుణ్ తేజ్‌- వెంక‌టేష్ హీరోలు గా న‌టించిన ఎఫ్ 3 సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఈ విష‌యాన్ని ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ సినిమాలు మాత్ర‌మే సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానున్నాయ‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ న‌టించిన భిమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతుంది. అలాగే.. ఎఫ్ [...]
  • in

    Nani reveals he tried 15 different looks for ‘Shyam Singha Roy’!

    నేచురల్ స్టార్ నాని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాని, ఆయన బృందం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో తన కోసం తన లుక్‌ని ఖరారు చేయడానికి [...]
  • in

    Allu Arjun to play A freedom fighter in Boyapati Srinu’s next!

    బోయ‌పాటి శ్రీ‌ను సినిమాల‌న్నీ ఒకే లెక్క‌లో సాగుతాయి. హీరోయిజం ఆకాశానికి తీసుకెళ్తారాయ‌న‌. క్యారెక్ట‌ర్లో రెండు మూడు డైమెన్ష‌న్స్ ఉంటాయి. విల‌న్ గ్యాంగు, వాళ్ల‌ని హీరో తుక్కు రేగ్గొట్ట‌డం ఇవ‌న్నీ కామన్ గా క‌నిపిస్తాయి. ఆయ‌న‌దంతా ఎమోష‌న‌ల్ ప్లే. అయితే...తొలిసారి బోయ‌పాటి ఓ పిరియాడిక్ డ్రామాని ఎంచుకున్నాడ‌ట‌.అది కూడా అల్లు అర్జున్ కోసం. అఖండ‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు బోయ‌పాటి శ్రీ‌ను. త్వ‌ర‌లోనే అల్లు అర్జున్ తో ఓసినిమా చేయ‌బోతున్నాడు. ఆల్రెడీ క‌థ కూడా లాక్ అయిపోయింద‌ట‌. [...]
  • in

    samantha still maintaining close relationship with Daggubati family!

    సమంత సమంత సమంత.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పేరు. కాంట్రవర్సీ కావొచ్చు.. సినిమా అప్డేట్స్ కావొచ్చు.. తాజాగా పుష్ప ఐటం సాంగ్ సెన్సేషన్ అవ్వొచ్చు. సోషల్ ట్రెండ్స్ అన్ని సమంత చుట్టురే. అలాంటి సమంత తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత ఆ ఫ్యామిలీతో కాస్త డిస్టెంట్ మెయిన్ టైన్ చేస్తున్న సామ్.. దగ్గుపాటి కుటుంబంతో మాత్రం మంచి సంబంధాలే కొనసాగిస్తుంది. మొన్న [...]
  • in

    actress Hamsa Nandini diagnosed with breast cancer!

    టాలీవుడ్ హీరోయిన్ హంసా నందిని ఈరోజు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నానని నటి తెలిపింది. ఈ 37 ఏళ్ల బ్యూటీ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్ 3 బారిన పడింది. ఆమె ఇప్పుడు పూణేలో నివసిస్తోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి హంసా నందిని నాలుగు నెలల క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ మూడో దశకు గురైంది. అయితే ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు బయటపడింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్‌తోనే మరణించడం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.