netizens troll manchu vishnu for his silence on ap theatres issue!
చిత్రసీమ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఏపీలో దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ దాదాపు 170 థియేటర్లు మూసేసినట్టు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. టికెట్ రేట్లపై యువ హీరోలు ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. నాని థియేటర్ వసూళ్లని కిరాణ షాపు లెక్కలతో పోల్చడం వివాదాన్ని, ప్రకంపల్ని సృష్టించింది. తాజాగా నిఖిల్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. క్రమంగా యువ హీరోలు తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా. `మా` అధ్యక్షుడు [...]











