‘Who killed Kattappa? rgv satires on government again!
జగన్ సర్కార్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల ధరల వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే.. తాజాగా జగన్ సర్కార్ పై మరో సంచలన ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. కట్టప్పను ఎవరు చంపారు ? అంటూ జగన్ సర్కార్ పై మండిపడ్డారు వర్మ. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి ఇచ్చారని….. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ ఆర్‌ఆర్‌ఆర్ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోందన్నారు. కానీ సొంత [...]











