sai pallavi to play mahesh babu’s sister?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇదివరకే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ లోనూ, త్రివిక్రమ్ పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రం షూటింగ్ బిజీలోనూ ఉన్నారు. అతి త్వరలో ఈ ఇద్దరి కలయికలో సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలు అయిపోగానే వీరిద్దరి కలయికతో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ [...]











