Rockstar DSP completed all 6 songs within 30 minutes!
మీరు చూసింది, విన్నది నిజమే… దేవిశ్రీప్రసాద్ అరగంటలో ఆరు పాటలు ఇచ్చేశాడు. ఈ మాట ఎవరో చెబితే తెలుసుకున్నది దర్శకుడు రమేశ్ వర్మ చెప్పిందే. సినిమా గురించి మాట్లాడుతూ సంగీత దర్శకుడు ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాడు. సినిమా కథ వినగానే ఇన్‌స్పైర్ అయ్యి… 30 నిమిషాల్లో ఆరు పాటలు ఇచ్చాడట దేవిశ్రీప్రసాద్. అయితే సినిమాలో ఐదు పాటలే అవసరముంది ఒక పాటను పక్కన పెట్టారట. ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం [...]











