in

ileana big thighs red bikini pic shocks everyone!

ఒకప్పుడు సౌత్ లో పాపులర్ అయిన ఇలియానా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్ లో అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. నిన్న ఆమె ఎరుపు బికినీలో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇందులో ఇలియానా కాస్త బరువు పెరిగి, బొద్దుగా కనిపించింది. సాధారణంగా ఇలియానా అంటే సన్నని నడుముతో ఊరించే అందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలియానా ఇలా బొద్దుగా కన్పించడం చాలామందికి షాకింగ్ అనే చెప్పాలి.

అయితే బొద్దుగా ఉన్నప్పటికీ ఆమె పిక్ వైరల్ అవుతుండడం విశేషం. ఇలియానా ఎరుపు రంగు బికినీలో రఫ్ఫ్డ్ స్లీవ్స్, హై-వెస్ట్ బాటమ్‌ ను ధరించింది. ఈ టూ పీస్‌లో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఇంతకుముందు తన బరువు సమస్యల గురించి ఇల్లి బేబీ చాలాసార్లు మాట్లాడింది. ప్రస్తుతం బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ, ఇలియానా సంతోషంగా ఉంది. ఈ బ్యూటీ చివరి సారిగా తెలుగులో మాస్ మహారాజ రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కన్పించింది.

Sony Charishta Stills at Akritti Exhibition and Sale!

Sai Pallavi opened up about her clash with Nagashourya three years later!