Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
Mohan Babu gives A Strong Warning To Two Heroes for trolling!
తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ట్రోలింగ్ పట్ల సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ట్రోలింగ్, మీమ్స్ చూసి చాలా బాధపడుతున్నానని చెప్పారు. అటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనిషిగా ఆత్మాభిమానం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడక తప్పదని చెప్పుకొచ్చారు. వ్యంగ్య ధోరణి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన తెలిపారు. తాను మామూలుగా అయితే వాటిని చూడనని, అయితే ఎవరన్నా పంపిస్తేనే చూస్తానని చెప్పారు. ఈ సందర్భంగా [...] -
boyapati to bring back aged hot heroine meera jasmine?
జాతీయ అవార్డు గ్రహీత, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన మీరా జాస్మిన్ త్వరలో రీఎంట్రీకి సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా మీరా జాస్మిన్ సన్నగా మల్లె తీగలా మారిన ఫోటోలు, ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత రీఎంట్రికి సిద్ధమైన ఈ హీరోయిన్ ఇప్పుడు తన వైల్డ్ సైడ్ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. తన కెరీర్ మొత్తంలో తాను క్లిక్ చేసిన కొన్ని హాటెస్ట్, గ్లామరస్ చిత్రాలను [...] -
HIGHLY USED TITLE OF TOLLYWOOD –“KHAIDI”
తెలుగు చిత్రసీమ లో సెంటిమెంట్ కు కరువు లేదు, ఏదైనా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్ కి ముందో, వెనుకో ఒక పదం చేర్చి టైటిల్ పెట్టేస్తుంటారు, ఆ విధంగా బాగా నలిగి పాపులర్ అయిన టైటిల్ " ఖైదీ". యెన్.టి.ఆర్. ఏ.యెన్.ఆర్.వారి వారసులు అయిన బాలయ్య , నాగార్జున, మరియు మహేష్ బాబు తప్ప దాదాపుగా అందరు హీరోలు, కొందరు హీరోయిన్లు కూడా "ఖైదీ" టైటిల్ తో ఉన్న చిత్రాలలో నటించారు. [...] -
star producer dil raju gives a strong warning against leaks!
కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమా విడుదల అయిన తరువాత కొన్ని రోజులకు సినిమా పైరసి వచ్చేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొన్ని సినిమాలు ఏకంగా విడుదలకు ముందే ఇంటర్నెట్ లోకి వాస్తు ఉంటే, మరికొన్ని సినిమాల పాటలు సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇది కేవలం చిన్న సినిమాలకు మాత్రమే కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. ఇప్పటికే అనేక సినిమాలకు [...] -
pelli sandhadi girl getting a series of offers in Tollywood!
ఒక్క సినిమాతో జీవితాలు తామ మారు అయిపోతాయంటే.. ఏమిటో.. శ్రీలీలని చూస్తే అర్థమైపోతుంది. నిన్నా మొన్నటి వరకూ అసలు ఈ పాప పేరే తెలీదు. `పెళ్లి సందడి` వచ్చింది.. తాను పాపులర్ అయిపోయింది. `పెళ్లి సందడి`తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. అక్కడి నుంచి తను ఫుల్ బిజీ. రవితేజ సినిమా ధమాకా చేస్తోంది. దాంతో పాటుగా నవీన్ పొలిశెట్టి సినిమా ఓకే చేసింది. మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో శ్రీలీల రెండో హీరోయిన్ గా [...] -
-
characters selection showing impact on anasuya’s film career now!
బుల్లి తెరపై అనసూయకు తిరుగులేదు. ఆ క్రేజ్ తో సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది. ముందు చిన్నా చితకా సినిమాలు చేసినా, రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తనకు మంచి మైలేజీ ఇచ్చింది. అనసూయని ఇలాక్కూడా వాడుకోవచ్చని ఆ సినిమాతో సుకుమార్ నిరూపించాడు. మొత్తానికి సినిమాల్లోనూ తనకు అద్భుతమైన బ్రేక్ తగిలింది. ఆ తరవాత కొన్ని అవకాశాలు వచ్చినా, అనసూయ ఆచి తూచి ఎంచుకుంది. పారితోషికమూ పెంచేసింది. కాకపోతే, ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలు తనకు మైనస్ గా మారుతున్నాయి. [...] -
Pushpa star Rashmika Mandanna Opens Up On Relationship, Marriage!
పుష్ప సినిమా సక్సెస్తో ఫుల్ ఫార్మ్లో ఉంది రష్మిక మందనా. ఈ సినిమా, ఇందులోని తన శ్రీవల్లి పాత్ర చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే టాలీవుడ్లోని బిజీ హీరోయిన్లలో తాను కూడా ఒకటి అయిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న రష్మిక.. బాలీవుడ్లో తన సత్తా చాటాలనుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను పంచుకుంది. ఇప్పటికే టాలీవుడ్లోని కొందరు స్టార్ హీరోలతో జోడీ కట్టేసింది [...] -
Pooja Hegde to skip ‘Radhe Shyam’ Promotions!
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ ఫైనల్ గా మార్చి 11న విడుదల కావడానికి సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నప్పుడు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారంతే. బహుశా సినిమా వాయిదా పడుతుందని చిత్రబృందం ముందే ఊహించి ఉంటుంది. అయితే మార్చి 11న మాత్రం సినిమా రిలీజ్ కావడం పక్కా. దానికి తగ్గట్లే ఈ నెల చివరి వారం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ [...] -
RGV hilarious comments on anchor Shyamala!
ఎవరి గురించి పట్టించుకోకుండా.. తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయపెడుతుంటారు. ఇక వర్మ ఇచ్చే ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా యాంకర్లపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. ఇక అమ్మాయిల విషయంలో వర్మ చేసే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులపై రియాక్ట్ అవుతున్నారు. అలాగే తనను పాల్గొన్న టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో అక్కడున్న అమ్మాయిలను తెగ పొగిడేస్తుంటాడు. తాజాగా యాంకర్ శ్యామలపై ఓపెన్ [...] -
Load More
Congratulations. You've reached the end of the internet.











