DJ tillu’s Girl In Demand, Hikes Her fees?
2016 లో కన్నడ లో విడుదలైన "ముంగరు మలే 2" సినిమాతో వెండితెరకు పరిచయమైన నేహా శెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మెహబూబా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న నేహా ఈ మధ్యనే సందీప్ కిషన్ హీరోగా నటించిన "రౌడీ" సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. [...]











