Hamsa Nandini completes 16 cycles of chemotherapy for Breast Cancer!
తెలుగు సినిమా కథానాయిక హంసా నందిని తాను బ్రెస్ట్ కేన్సర్ బారిన పడినట్టు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. తన తాజా పరిస్థితి గురించి ఆమె ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. తాను కీమో థెరపీని ఎట్టకేలకు గట్టెక్కినట్టు ప్రకటించింది. ‘‘16 సైకిల్స్ కీమో థెరపీ చేశారు. నేను ఇప్పుడు అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ, చికిత్స ఇంకా పూర్తి కాలేదు. తదుపరి పోరాటానికి సన్నద్ధం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది’’అంటూ [...]











