SUPER STAR KRISHNA MATA VINANI MAHESH!
రాజకుమారుడు గ ఎంట్రీ ఇచ్చి, యువరాజు గ అమ్మాయిల మనసులు దోచిన కలల రాకుమారుడు మహేష్ బాబు. సినిమాలు ఎంపిక చేసుకోవటంలో ఎవరి మీద డిపెండ్ అవకుండా హిట్ అయినా ఫట్ అయిన తానే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ అని నిరూపుంచుకున్నారు మహేష్ బాబు. కెరీర్ ప్రారంభ దశలో తనకు నాలగవ చిత్రం అయిన "మురారి" కధ విన్న సూపర్ స్టార్ కృష్ణ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాచేయకు ఇది అట్టర్ ప్లాప్ అవుతుంది అని [...]










