official: telugu sensation Krithi Shetty joins Suriya 41
మొదటి నుంచి కూడా సూర్య సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు. అలాగే ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'ఈటి' తమిళనాట ఓ మాదిరిగా ఆడింది. ఇక మిగతా భాషల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓ మాదిరి వసూళ్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సూర్య తన తాజా చిత్రాన్ని బాల దర్శకత్వంలో సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. సూర్య సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. కన్యాకుమారిలో ఈ రోజునే ఈ [...]











