Nupur Sanon in Ravi Teja ‘Tiger Nageswara Rao’!
రవితేజ ఎప్పటిలానే వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రామారావు ఆన్ డ్యూటీ' రెడీగా ఉంది. ఆ తరువాత 'ధమాకా' .. 'రావణాసుర' సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగులు జరుగుతూ ఉండగానే ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు..రవితేజ హీరోగా దర్శకుడు వంశీకృష్ణ 'టైగర్ నాగేశ్వరరావు ' సినిమాను చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ చేయనున్నట్టుగా [...]











