Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
-
Yash expresses wish to make Bollywood debut with deepika!
KGF చాప్టర్ 2 మూవీని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇక ఈ చిత్రం చాప్టర్ 1 విడుదలైన నాటి నుంచి చాప్టర్ 2 ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేసిన సినీ లవర్స్ ఇప్పుడు హ్యాపీగా థియేటర్స్ లో పిక్చర్ చూసేస్తున్నారు. ఇక ఈ సినిమా చాప్టర్ 1తోనే శాండల్ వుడ్ హీరో యశ్..రాకింగ్ స్టార్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా యశ్ కు అభిమానులు ఏర్పడ్డారు. కేజీఎఫ్ సినిమాలో రాఖీ భాయ్ [...] -
Naga Chaitanya’s team reacts to second marriage rumors!
నాగచైతన్య-సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మనం మర్చిపోయినా.. బాలీవుడ్ మీడియా ఎప్పటికప్పుడు వీరిద్దరిపై ఓ కన్నేసే ఉంది. అయితే కొన్నిసార్లు పుకార్లను కూడా సీరియస్గా తీసుకుని అవే నిజమని నమ్ముతోంది. తాజాగా ఇలాంటి ఓ ఊహగానాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది బాలీవుడ్ మీడియా. నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వందతి బయటకు వచ్చింది. చై-సామ్ విడిపోయిన తర్వాత.. ఒంటరిగా ఉండటం ఇష్టం లేక.. అక్కినేని హీరో మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నాడని వార్తలను ప్రచారం చేసింది. దీంతో [...] -
-
Samantha Plays Kashmiri Girl In rowdy star’s next?
కశ్మీరీ అమ్మాయిగా సమంత.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఈ ముద్దుగుమ్మ, తన నెక్ట్స్ మూవీలో కశ్మీరీ అమ్మాయిగా కనిపించబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది సమంత. ఇందులో ఆమె పాత్ర ఇదే అనే టాక్ బలంగా వినిపిస్తోంది..శివ నిర్వాణ దర్శకత్వంలో గతంలో మజిలీ అనే సినిమా చేసింది సమంత. అందులో తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి నటించింది. ఆ సినిమాలో ఆమెది బలమైన పాత్ర. తాజా చిత్రంలో [...] -
Allu Arjun Turns Down Tobacco add Offer For His Fans?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై ప్రస్తుతం ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి కారణం బన్నీ ఓ భారీ ఆఫర్ను తిరస్కరించాడట. కోట్లు ఆఫర్ చేసిన ఓ బ్రాండ్ ప్రకటనకు ఈ స్టైలిష్ స్టార్ నో చెప్పాడని సమాచారం. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కంపెనీ బన్నీకి భారీ ఆఫర్ ఇచ్చిందట..ప్రముఖ పొగాకు కంపెనీ తమ ప్రకటనలో నటించేందుకు బన్నీని సంప్రదించగా.. దీనికి అతడు నో [...] -
‘rangasthalam’ lo jagapathi babu ne ala kotti yenduku champaro thelusa ?
టాలీవుడ్ డైరెక్టర్లలో సుకుమార్ది ప్రత్యేకమైన శైలి. సినిమాను చూసే ప్రేక్షకుడి స్థాయిని పెంచేలా తెరకెక్కిస్తాడు. ప్రేక్షకుడి మెదడును తొలిచేలా.. ఆలోచనలకు పదనుపెట్టేలా లాజిక్లతో సినిమాను మలుస్తాడు. ఎన్ని లాజిక్లను పెట్టినా కూడా సినిమాలోని ఎమోషన్స్తో సాధారణ ప్రేక్షకుడిని సైతం కట్టిపడేస్తుంటాడు. అలాంటి సుకుమార్ ఒక్కోసారి ప్రేక్షకుడి స్థాయిని మించిన సినిమాలను తెరకెక్కిస్తాడు. అలాంటి క్రమంలోనే వన్ నేనొక్కడినే తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ బాగానే ఉన్నా కూడా జనాలకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఆ సినిమా తరువాత సుకుమార్ [...] -
-
-
south sensation beauties to compete with the Mega Heroes!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆచార్య’ టీజర్, ‘సిద్ధ’ టీజర్ .. తాజాగా విడుదలైన ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. పాటలు కూడా బాగున్నాయి. ఈ చిత్రంలో రాంచరణ్ ఉండడం.. మరో అదనపు ఆకర్షణ. అతనికి జోడీగా పూజా హెగ్డే నటించడం.. మరింత ప్లస్ పాయింట్. ఇలాంటి [...] -
Kajal Aggarwal, husband Gautam Kitchlu blessed with baby boy!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ హింట్ ఇచ్చారు. ‘‘స్పెషల్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











