salman khan locks pooja hegde for 90 days!
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బీజీ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అనే చెప్పవచ్చు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు చేసిన సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ అవ్వడంతో దర్శక, నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు అడపా దడపా ఇతర భాషల సినిమాలకు కూడా ఓకే చెబుతోంది ఈ బ్యూటీ. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయనుంది మన బట్ట బుమ్మ. [...]











