Is Rana Daggupati going to be in KGF 3 ?
KGF 3 సినిమాలో ఎవరు నటిస్తున్నారు.. కథ ఏంటి..? తారాగణం ఏంటి.. కంక్లూజన్ ఏంటి..? ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కథనాలు అల్లేసుకుంటున్నారు. ఇక కే జి ఎఫ్ సినిమాల సీరీస్ లో హీరో కి ఎంత క్రేజ్ ఉంటుందో విలన్ లకు కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించి చూసిన ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాడు.. [...]









