More stories

  • in

    Niharika Konidela’s Mother Padmaja finally Responds on Pub Issue!!

    సినీ నటుడు కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో హైదరాబాదులోని ఓ పబ్ పై పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆమె పట్టుబడ్డారు. పబ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆమె కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, తన కుమార్తె తప్పేమీ లేదని పోలీసులు చెప్పారని నాగబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక గురించి [...]
  • in

    popular telugu character artist Pavitra Lokesh turns into director!

    తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో సంప్రదాయ బద్ధమైన పాత్రలు పోషించిన నటి పవిత్ర లోకేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హోమ్లీ రోల్స్ ప్లే చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ అమ్మ, తల్లి పాత్రలు పోషించి చక్కటి రికగ్నిషన్ తెచ్చుకుంది..నటి పవిత్ర లోకేశ్ తాజాగా మరో అవతారం ఎత్తారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిపోయారు. అవునండీ..మీరు చదివింది నిజమే.. పవిత్ర లోకేశ్ దర్శకత్వంలో ఓ [...]
  • in

    Cancer-free Sonali Bendre’s comeback with tarak’s next?

    ఆమధ్య క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచిన సోనాలి బెంద్రేకు తెలుగు ప్రేక్షకులకు మంచి బాండింగ్ ఉంది. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్స్ లో భాగమవ్వడం ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా మురారిలో మహేష్ బాబు మరదలిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. శంకర్ దాదా ఎంబిబిఎస్ లో డాక్టర్ సునీతగా చిరంజీవి అల్లరిని భరిస్తూ చేసిన సెటిల్డ్ యాక్టింగ్ ని అభిమానులు ఏళ్ళ తరబడి గుర్తుంచుకున్నారు. [...]
  • in

    Vishnu Manchu’s daughters turn singers for his next!

    డామంచు మోహన్ బాబు గారి మనవరాళ్లు.... విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా 'గాలి నాగేశ్వరరావు' సినిమా ద్వారా గాయనీమణులుగా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను వాళ్ళిద్దరూ పాడటం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. 'గాలి నాగేస్వరరావు'లో అరియానా, వివియానా పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తుంది. సినిమాలోని కీలక సందర్భంలో ఆ పాట వస్తుంది'' అని చిత్ర బృందం పేర్కొంది.. 'గాలి నాగేశ్వరరావు'లో ఇండియన్ మైకేల్ [...]
  • in

    Mahesh Babu sensational comments on Father’s Biopic!

    నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే నేను ఆనందంగా చూస్తాను. నేనైతే చేయలేను. ఆయన నా దేవుడు. ఎవరైనా బయోపిక్ డైరెక్ట్ చేయడానికి ముందుకొస్తే ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ' అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది.  26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ [...]
  • in

    atluntadhi vanisri gaarithoni!

    సొంతంగా సినిమాలు తీసిన హీరోయిన్లు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో విజయలలిత ఒకరు. శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా ఆమె ‘దేవుడు మామయ్య’ పేరుతో ఓ సినిమా తీశారు. కె. వాసు దర్శకుడు. ఇందులో విజయలలిత కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 1980 జనవరి 14న విడుదలకు ఈ చిత్రం సిద్ధమైంది. అయితే ఫైనాన్స్‌ విషయం సెటిల్‌ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్‌ సహకరించకపోవడం వల్ల ‘దేవుడు మామయ్య’ చిత్రం విడుదల [...]
  • in

    Namitha announces pregnancy, flaunts baby bump!

    సినిమా పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె ఎవరో కాదు… నమిత. ఈరోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్‌ ఫోటోను పోస్ట్ చేసింది. ‘మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. [...]
  • in

    Director Shankar’s Next Telugu Film With Jr NTR?

    రాజమౌళి తర్వాత పాన్ ఇండియన్ సినిమాలు తీసే డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శంకర్. రోబో, 2.0 సినిమాలతో శంకర్ భారతదేశం మొత్తం మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి 2.0 సినిమా తర్వాత శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకి సీక్వెల్ అయిన భారతీయుడు సినిమా ని ప్రారంభించారు. కానీ ఆ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. దీంతో భయపడి సినిమా షూటింగ్ ని అర్ధాంతరంగా నే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.