Adivi Sesh replaced by Navadeep in ‘Chandamama’!
ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో ఒక వైపున రీమేకులు .. మరో వైపున బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. బయోపిక్ ల వరుసలో 'మేజర్' సినిమా కూడా ఉంది. 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ 3వ తీదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నెమ్మదిగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తన కెరియర్ ను [...]











