honour to be a part of Major, says Sobhita Dhulipala!
తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ హిందీ సినిమాలతో నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ, టాలీవుడ్ వైపు వచ్చింది. అడివి శేష్ హీరోగా చేసిన 'గూఢచారి' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఎక్కడా కూడా తన పాత్రలో నుంచి బయటికి రాకుండా భలేగా చేసింది అని చెప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆమె 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. అడివి శేష్ హీరోగా [...]











