Dulquer Salmaan gives green signal for another Telugu movie?
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర ద్వారా సందడి చేశారు. ఈ సినిమాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా ద్వారా పూర్తిస్థాయి తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అందమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈయన [...]











