Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
‘sita ramam’ Heroine mrunal thakur shocks producers!
తెలుగులో కథానాయికల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే... పరాయి ప్రాంతాల నుంచి హీరోయిన్లని వెదికి మరీ పట్టుకొస్తుంటారు. అలా అడుగు పెట్టిన నాయికల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హిందీలో కొన్ని సినిమాలు చేసిన మృణాల్కి అక్కడ సరైన విజయం పడలేదు. అయితే తెలుగులో చేసిన తొలి సినిమా `సీతారామం` సూపర్ హిట్టయ్యింది. సీతగా మృణాల్ పాత్ర బాగా ఆకట్టుకొంది. ఈ అమ్మాయి.. గ్లామరెస్ పాత్రలకూ బాగానే ఉంటుంది అన్న భావన మన దర్శకులలో మొదలైపోయింది. [...] -
‘Bigg Boss’ beauty blames actor for her alcohol addiction!
ఐస్ క్రీమ్", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి సినిమాలతో పాపులర్ అయిన తేజస్వి మదివాడ బిగ్ బాస్ సీజన్ 2 లో కనిపించింది కానీ అభిమానుల కంటే నెగిటివిటీని పొగేసుకుంది. తాజాగా దీని గురించి మాట్లాడుతూ, "బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత నెగెటివిటీ చూసి దిమ్మ తిరిగిపోయింది సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ కౌశల్ మండా ఆర్మీ అనేది వేరే లెవెల్ ఆఫ్ ఎటాక్ గా ఫీలయ్యాను. ఒక అమ్మాయిని మీమ్స్ [...] -
NIRMATHA GA TREND SET CHESINA MOVIE MOGHUL!
మూవీ మొఘుల్ రామ నాయుడు గారు, ఆయన ఉఛ్వాసం సినిమా నిశ్వాసం సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శతాధిక చిత్రాల నిర్మాత, దాదాపుగా అన్ని భారతీయ భాషలలో సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత. ఇప్పుడు వస్తున్న నిర్మాతలు ఒక చిత్రం ప్లాప్ అయితే ఇక ఇండస్ట్రీ లో కనపడటం లేదు ఎందుకంటె వారికీ సినిమా ఒక బిజినెస్ కానీ రామ నాయుడు గారికి ఒక ప్యాషన్.స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలియని వారంతా నిర్మాతలు అవుతున్నారు. [...] -
Krishna Vamshi’s pan india Female Oriented Project?
కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా ఇప్పుడు మళ్లీ తన స్పీడ్ పెంచారు. ఆయన దర్శకత్వం వహించిన "రంగమార్తాండ" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరాఠీలో సూపర్ హిట్ అయిన "నట సామ్రాట్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణవంశీ ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా తీయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కథ గురించి ఆలోచన [...] -
roja’s daughter anshu malika to make her tollywood debut?
ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన నటులు ఆ తర్వాత తమ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే, ఇంకొందరు సక్సెస్ అవ్వరు. 1980s లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాధ, తన కూతుళ్లు కార్తీక, తులసి హీరోయిన్లు గా పరిచయమయ్యారు, కానీ త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయారు. తెలుగు, తమిళ్, హిందీ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలిన శ్రీదేవి [...] -
Nithya Menon complains of enemies in cinema industry!
ఇక ఈ మధ్య నటి నిత్యామీనన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్లో ధనుష్కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో [...] -
Payal Rajput acting pricey?
పాయల్ ఎక్కువగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఏకంగా ఎద అందాలను కూడా విప్పి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఈమె గ్లామర్ ఫోటోషూట్లతో విపరీతంగా క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాదు పలు రకాలుగా థైస్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈమె అవకాశాలు లేక హీరోయిన్ పాత్రల కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ [...] -
hot sensation vani kapoor reveals her BEST GIFT EVER!
పుట్టినరోజు ఏ హాలీడేకో వెళ్దామనుకుంటారు తారలు. ఆ రోజు పనిచేసేందుకు చాలా మందికి మనసొప్పద్దు. కానీ పుట్టినరోజున కొత్త సినిమా షూటింగ్ పనిలో దిగింది బాలీవుడ్ తార వాణీ కపూర్. బర్త్ డేకు కొత్త సినిమా అవకాశం రావడమే తనకు దక్కిన పెద్ద బహుమతి అని చెబుతున్నదీ నాయిక. ‘బేఫికర్’, ‘వార్’, ‘బెల్బాటమ్’ లాంటి చిత్రాలతో అగ్రతారగా పేరు తెచ్చుకుంది వాణీ కపూర్. ఆమె ఇటీవల నటించిన ‘చంఢీగడ్ కరే ఆషికీ’, ‘బదాయి దో’ చిత్రాలు ప్రేక్షకాదరణ [...] -
GREAT COMPLIMENT TO JAYSUDHA BY A.N.R!
టాలీవుడ్ లో యెన్.టి.ఆర్. ఏ.యెన్.ఆర్ ఎప్పటికి చరిత్రలో నిలిచి పొయెటువంటి గొప్ప నటులు.వీరిద్దరూ ఎంతో మంది హీరోయిన్స్ తో కలసి నటించారు, వీరితో పోటీ గ నంటించటం ఒక అనుభూతిగా ఫీల్ అయ్యే వారు హీరోయిన్స్. యెన్.టి.ఆర్. సెట్ లో చాల గంభీరంగా తన పనేదో తాను చూసుకొంటూ ఉండటం వలన సెట్ లో వాతావరణం కూడా కొంత సీరియస్ గానే ఉండేది. అక్కినేని గారు మాత్రం అందరి తో సరదాగా ఉంటూ సందడి చేస్తూ, హీరోయిన్స్ [...] -
liger!
Synopsis: Liger is a 2022 Indian sports action film written and directed by Puri Jagannadh. Shot simultaneously in Hindi and Telugu languages, the film is produced by Dharma Productions and Puri Connects. CAST: Vijay Deverakonda, Mike Tyson, Ananya Panday, Ramya Krishnan, Ronit Roy in lead roles. TELUGU SWAG RATING: Rating: 2/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.5/5): ‘ Liger ‘ is a missed opportunity. [...] -
Parasuram gets his wish to direct allu arjun?
అల్లు అర్జున్ హీరోగా ఆ మధ్యన వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' రూపొందనుంది. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటితోగానీ .. కొరటాలతో గాని బన్నీ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. అందుకు కారణం గతంలోనే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.










