SHOBHAN BABU SALAHANU LIGHT GA TEESUKUNNA RANGANATH!
శోభన్ బాబు గారిని తప్పుగా అర్ధం చేసుకొని, ఆయన ఇచ్చిన బంగారం లాంటి సలహాను లైట్ గ తీసుకొన్న రంగనాథ్ గారు. శోభన్ బాబు గారు మృదు స్వభావి, మిత భాషి, అనవసరంగా ఎవరి విషయంలోనూ కలుగచేసుకొనే వారు కాదు అది ఇండస్ట్రీ లో అందరికి తెలిసిన విషయమే. వాహిని స్టూడియోలో "రామబాణం" చిత్రం షూట్ లో ఉన్న శోభన్ బాబు గారి వద్దకు వచ్చిన రంగనాథ్ తాను కొన్న కొత్త అంబాసడర్ కారు గురించి చెప్పారు, [...]










