reason why Taraka Ratna’s body turned blue Color!
తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగళంలో మొదటి రోజే అపశృతి చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నందమూరి తారకరత్న కళ్ళు తిరిగిపడిపోవడం సంచలనంగా మారింది. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తర్వాత రిపోర్ట్స్ లో తేలింది. తారకరత్నకు యాంజియోగ్రామ్ చేయగా రక్తం సరఫరా చేసే నాళాల్లో 90 శాతం బ్లాక్ లు ఉన్నట్లు తేలింది. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కంగారు పడాల్సిన పనిలేదని తర్వాతి చికిత్సల కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలిపారు..అయితే తారకరత్న [...]











