Krithi Shetty continues her flop streak in Tollywood!
డెబ్యూతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకోవడం అందరికీ జరగదు. ఉప్పెన వచ్చినప్పుడు హీరోయిన్ కృతి శెట్టి ఇండస్ట్రీలోనే కాదు యూత్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. దెబ్బకు డిమాండ్ అమాంతం పెరిగిపోయి దర్శక నిర్మాతలు క్యూ కట్టేశారు. ఇప్పుడు శ్రీలీల ఏదైతే స్టార్ డం చూస్తుందో దాని అంతకు ముందే కృతి ఎంజాయ్ చేసింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సక్సెస్ ల తర్వాత తనకిక తిరుగే లేదనుకున్నారు. కట్ చేస్తే వరసగా నాలుగు డిజాస్టర్లు [...]











