Trisha confirmed for Chiranjeevi’s next in a father-son story?
అప్పుడెప్పుడో పదిహేడేళ్ల క్రితం స్టాలిన్ లో చిరంజీవితో ఆడిపాడిన త్రిష మళ్ళీ ఆ తర్వాత జట్టుకట్టలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మించబోయే ఎంటర్ టైనర్ లో మరోసారి జోడిగా కనిపించనుందనే వార్త ఇప్పటికే వైరల్ అయ్యింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో చిరుది రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాదు. సిద్దు జొన్నలగడ్డకు తండ్రిగా కనిపిస్తారట. అయితే బలమైన ఎమోషన్లు, సెంటిమెంట్లు కానీ ఏమి లేకుండా క్లీన్ కామెడీతో ఆద్యంతం [...]











