Janhvi Kapoor says it’s a ‘dream come true’ to work with Jr NTR!
ప్రస్తుతం 'బవాల్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఇటీవల హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ..‘‘నిజంగా ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం కోసం నేను చాలా కాలం ఎదురుచూశాను. ‘దేవర’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నన్ను హీరోయిన్‌గా తీసుకుంటే బాగుండని అనుకున్నాను. నాకు ఆ అవకాశం దొరకాలి..అవకాశం దొరకాలి అని ఒక ఏడాదిపాటు కోరుకున్నాను. చివరకు నాకోరిక [...]











