jhanvi kapoor rejects telugu special song offer?
హీరోయిన్‌గా తొలి సినిమా రిలీజ్ కాకుండానే, స్పెషల్ సాంగ్ చేయడమేంటి.? ఇలా క్లాస్ తీసుకుందట ఓ టాలీవుడ్ నిర్మాతకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీయార్ సరసన ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో జాన్వీ కపూర్‌కి తొలి సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రికార్డు స్థాయి రెమ్యునరేషన్, బోల్డన్ని కండిషన్స్ పెట్టి మరీ, తెలుగు సినిమాకి ఒప్పుకుంది జాన్వీ కపూర్. అలాంటిది, జాన్వీ కపూర్ [...]











