Mrunal Thakur says she is not popular enough!
తన తర్వాతి సినిమా 'ఫ్యామిలీ స్టార్' గురించి విషయాలు చెప్తూ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకుంది మృణాల్. "హిందీలో చాలా సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, మంచి ప్రేమకథ మాత్రం రావడం లేదు. అలాంటి సినిమాలు చేయాలని ఉంది. నాకు రొమాంటిక్ లవ్‌స్టోరీస్ రావడం లేదు. నన్ను నిరూపించుకోవడానికి ఇంక ఎంతగా ప్రయాసపడాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఎంతగా ప్రయాసపడాలో అర్థం కావడం లేదు. బహుశా నేను ఇంకా అక్కడ అంత [...]











