shocking: Rakul Preet Singh’s Husband in huge problems
గత కొన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే.. రకుల్ పెళ్లి చేసుకుంది కదా..ఇకపై సినిమాలు చేస్తుందా? లేక సంసార జీవితానికే అంకితమవుతుందా? అనే డౌట్స్ ఉండేవి. కానీ రకుల్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఎప్పటిలాగే సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పెళ్లికి ముందు రకుల్ కొన్ని ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ పై ఉండగా.. మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాలతో [...]










