actress Poonam Kaur sensational comments on trivikram’s character!
ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'జల్సా' సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తూ...త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ..త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలకు పూనం కౌంటర్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు [...]











