Pushpa 2 release postponed from December again?
అసలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ మీద తెలుగు సినిమా లవర్స్ అంత గుర్రుగా ఉన్నారు..ఎప్పుడో రావాల్సిన పుష్ప ఇంకా డిలే చేస్తూ షూటింగ్స్..రి షూటింగ్స్..లొకేషన్స్ లాంటివి చెబుతూ ఆలస్యం చేస్తున్నారు..అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు?? హీరో డైరెక్టర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా?? లేదా ప్రొడ్యూసర్స్ ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైందని వెనకడుగు వేస్తున్నారా..అని రకరకాల డౌట్స్ వచ్చేశాయి అందరికి..ఇలాంటి టైం లో పుష్ప మళ్ళి డిసెంబర్ నుండి పోస్టుపోన్ అయినట్టు న్యూస్ సోషల్ [...]











