Rajinikanth and Mani Ratnam to collaborate after 33 years!
ఇప్పటికే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో "జైలర్ 2" సినిమా కూడా ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జైలర్ మూవీ రజినీకాంత్ యాక్టింగ్, ఫైట్స్, ట్విస్ట్ లతో అలరించింది. దీనితో జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ కాకుండా రజనీ కాంత్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మణిరత్నంతో రజనీ ఒక ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మధ్య రజనీ కాంత్ [...]










