Chiranjeevi to play Shankar Vara Prasad in Anil Ravipudi’s film!
అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాలో చిరంజీవి “శంకర్ వరప్రసాద్” అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని రివీల్ చేశారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల విక్టరీ వెంకటేష్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. మే చివరలో లేదా జూన్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు [...]











