Kartik Aaryan denies rumors of dating sreeleela!
శ్రీలీల పేరు ఈ మధ్య బీటౌన్ లో బాగా వినిపిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో నటిస్తున్న మరో స్టార్ కార్తిక్ ఆర్యన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, ఇటీవల వైరల్ అయిన ఫొటోలు ఈ రూమర్లకు బలాన్నిచ్చాయి. ఇక కార్తిక్ తల్లి కూడా ఓ ఫంక్షన్‌లో తన కోడలు గురించి మాట్లాడినట్లు వార్తలు రావడంతో ఇద్దరి ప్రేమ బలంగా [...]











