More stories

  • in

    Shruti Haasan Opens Up On Love And Heartbreak!

    జీవితంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు శ్రుతి స్పందిస్తూ, "కొంతమంది చాలా విలువైన వ్యక్తులను నేను బాధపెట్టాను. అలా చేసి ఉండాల్సింది కాదు అనిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు కూడా బాధపడుతూ, క్షమాపణలు కోరుతుంటాను. మిగతా విషయాల్లో నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు" అని అన్నారు. తాను కొన్నిసార్లు సరదాగా, అనాలోచితంగా ప్రవర్తించినా, ఇతరులను బాధపెట్టడం మాత్రం తనకు బాధ కలిగిస్తుందని ఆమె తెలిపారు.. తన ప్రేమకథలు, బ్రేకప్‌ల గురించి మాట్లాడుతూ, "మన అందరి [...]
  • in

    unlucky Srinidhi Shetty’s sita role went to sai pallavi

    బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజయస్ చిత్రాల్లో నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్న ‘రామాయణం’ కూడా ఒకటి. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, అందాల భామ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రావణాసురుడిగా యశ్ నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే, ఈ మెగా ప్రాజెక్ట్‌లో తొలుత సీత పాత్ర కోసం సాయి పల్లవి కంటే ముందు వేరొక హీరోయిన్ ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది.. ఆమె ఎవరో కాదు..‘హిట్-3’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు [...]
  • in

    Sarangapani Jathakam!

    Synopsis: Sarangapani Jathakam is a new Telugu comedy entertainer featuring Priyadarshi, Roopa Koduvayur, and Vennela Kishore in prominent roles. Directed by Mohanakrishna Indraganti, the film hits theaters today. CAST:  Priyadarshi Pulikonda, Roopa Koduvayur, Vennela Kishore, Srinivas Avasarala, Viva Harsha, Naresh and others in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.3/5 Top Reviewers: TELUGU 360 (Rating: [...]
  • in

    Imanvi Esmail refutes rumors of Pakistani origin!

    తాను పాకిస్థాన్ సంత‌తి యువ‌తినంటూ వ‌స్తున్న వార్త‌ల్ని ఫౌజీలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ ఎస్మాయిల్‌ ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేద‌ని అన్నారు. తాను పాకిస్థానీ సైనికాధికారి కూతురు అన్న‌ది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని ఆమె పేర్కొన్నారు. కావాల‌నే ట్రోల‌ర్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వ్యాప్తి చేసిన‌ట్లు ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియా [...]
  • in

    samantha’s Deep and Enduring Friendship with rahul ravindran!

    సమంత తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 'గోల్డెన్ క్వీన్' పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు. "ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు.. మా బంధానికి ఓ [...]
  • in

    vijay sethupati Refused to do a kissing scene with Trisha!

    96 విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మద్య‌న లిప్ లాక్ సీన్ ఉంటుందట. ఈ సీన్‌ డైరెక్టర్ ముందుగానే వివరించాడట. త్రిష దీనికి ఒప్పుకున్న..విజయ్ సేతుపతి మాత్రం అస్సలు అంగీకరించలేదు. అయినా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.. ఇద్దరు ఒకరికొకరు వీడ్కోలు పలికే టైం లో ఈ సన్నివేశం ఉండాలని..దర్శకుడు చెప్పిన నిరాకరించాడట. అయితే లిప్ లాక్ సీన్ [...]
  • in

    Janhvi Kapoor Breaks Silence on Menstruation Pain!

    తాజాగా అమ్మాయిల పీరియడ్స్ బాధపై స్పందించింది. ‘చాలా మంది పీరియడ్స్ బాధను చాలా లైట్ గా మాట్లాడుతారు. కానీ ఆ టైమ్ లో వచ్చే పెయిన్, మూడ్ సింగ్స్ చాలా బాధాకరం. నాకు పీరియడ్స్ టైమ్ లో మూడ్ సింగ్స్ ఘోరంగా మారుతాయి. అప్పుడు నా చిరాకు చూసి నీకు ఇది ఆ టైమా అని కొందరు అర్థం చేసుకుంటారు’ అంటూ చెప్పింది. ‘పీరియడ్స్ బాధను అమ్మాయిలే తట్టుకుంటారు. ఒకవేళ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే అస్సలు ఆ [...]
  • in

    Pooja Hegde Wants To Do Versatile Roles now!

    బీటౌన్ లో చేసిన సినిమాలన్నీ వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాల మీదే ఫోకస్ చేయాల్సి వచ్చింది. తెలుగులో ఇంకా ఛాన్స్ అందుకోలేదు కానీ తమిళ్ లో సూర్యతో రెట్రో సినిమా పూర్తి చేసింది పూజా హెగ్దే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా డీ గ్లామరస్ లుక్ తో కనిపిస్తుంది. పూజా సినిమాలో ఉంటే గ్లామర్ షో పక్కా అనుకునే ఆమె ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరాశపరచే విషయమే [...]
  • in

    Bhagyashri Breaks Silence On Dating Rumours With Ram Pothineni

    టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, నటి భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వారికి రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఊహాగానాలపై నటి భాగ్యశ్రీ బోర్సే తాజాగా స్పష్టతనిచ్చారు. వీరిద్దరూ ప్రస్తుతం కలిసి ఓ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భాగ్యశ్రీ, ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. [...]
  • in

    Amid Dating Rumours, Samantha visits Tirumala With Raj Nidimoru!

    ఇప్పుడిప్పుడే నిర్మాతగా మారేందుకు సమంత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. తాజాగా ఆమె సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు వెలుగుచూశాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్. రాజ్ నిడిమోరు తెలుగువారు కావడంతో, "సమంత మళ్లీ తెలుగింటి కోడలవుతుందా?" అనే చర్చ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.. ఈ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాదు, వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత పోస్ట్ [...]
  • in

    ED Issues Notice to Mahesh Babu in Money Laundering Case!

    టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మహేశ్‌ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయ‌న‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచార‌ణ‌కు హాజరు కావాల‌ని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్‌, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేశ్‌కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. గత వారం రెండు రోజుల పాటు ఈ సంస్థ‌ల్లో ఈడీ త‌నిఖీలు నిర్వహించింది.. కంపెనీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ నుంచి మ‌హేశ్‌ రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. [...]
  • in

    from bus conductor to film star!

    రజనీకాంత్ చాలా సింపుల్ గా బ్రతికే మనిషి. ఆయన జీవితంలో కొన్ని రికార్డ్స్ ఎంతగానో బ్రేక్ చేశాయి. 1978లో రజనీకాంత్ నటించిన 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయన మాతృభాష మరాఠీ అయినప్పటికీ కూడా..ఇంతవరకు రజనీకాంత్ మరాఠీ భాషలో ఒక సినిమా కూడా నటించలేదు. దానధర్మాలను, దైవభక్తిని నమ్మే గొప్ప వ్యక్తి ఆయన. ఆయన సంపాదనలో 50% దానధర్మాలకు ఖర్చు పెడతాడని అంటారు. సేవా కార్యక్రమాలను చేస్తాడంట..రజనీకాంత్ ఎంతో సామాన్యంగా బ్రతికే మనిషి..ఆయన చిరునవ్వులతో ముఖాన్ని నింపుతూ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.