Pakistani actor Mawra Hocane removed from ‘Sanam Teri Kasam 2’!
ఆపరేషన్ సింధూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు పాకిస్థాన్ నటి మావ్రా హోకేన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను సూపర్ హిట్ మూవీ 'సనమ్ తేరీ కసమ్' సీక్వెల్ నుంచి నిర్మాణ సంస్థ తొలగించింది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు రాధికా రావు, వినయ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. దేశమే అన్నింటికంటే ముఖ్యమని వారు స్పష్టం చేశారు. ఏ రకమైన ఉగ్రదాడినైనా ఖండించాల్సిందేనని అన్నారు. భారతీయ సినిమాల్లో నటించి, ఎంతో ప్రేమ, అభిమానం పొందిన వారు [...]











