Akshay Kumar to provide insurance for 650 stunt artists!
కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ లో స్టంట్‌మ్యాన్ రాజు మృతి చెందిన విషయం తెలిసిందే. దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న వేట్టువం సినిమాలో భాగంగా కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటు రావడం వల్ల మరణించారు. ఈ వార్త తెలుసుకున్న తర్వాత తాను చలించిపోయినట్లు నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ స్టంట్స్ కోసం స్టంట్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అక్షయ్ అన్నారు. వారి కష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని [...]











