in

Anushka Shetty makes a sudden social media post!

తెలుగులో క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఏదేమైనా అనుష్క సినిమా మళ్లీ రాబోతుందంటే..ఆమె అభిమానులందరికీ పండగగానే ఉంటుంది. అటు సినిమాలకు, ఇటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండే అనుష్క..సడన్గా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజనులందరూ అనేక రకాలుగా స్పందిస్తున్నారు. బాహుబలి సినిమాలో ఒక ఫోటోని సోషల్ మీడియాలో అనుష్క పోస్ట్ చేసింది.

7 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి సినిమా నుంచి అనుష్క ఆ సినిమాలో ఉన్న గెటప్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్తున్నారు. అయితే బాహుబలి 3 వస్తుందని సంకేతమేమో అందుకే ఆ ఫోటో పోస్ట్ చేసిందేమో అని అంటున్నారు. అంతేకాకుండా రాజాసాబ్ లో ప్రభాస్ వేసుకున్న రెడ్ కలర్ సూట్ కి.. తన చీర మ్యాచింగ్ అవ్వాలని షేర్ చేసిందేమో అని మరికొందరంటున్నారు. ఏదేమైనా అనుష్క పోస్ట్ చేసిన ఆ ఒక్క పోస్టుతో సోషల్ మీడియా అంతా స్పందించి ఆ పోస్ట్ ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు..!!

samantha says no to sister kind of roles!

mrunal thakur fights with a producer for a cinema role!