in

Anupama Parameswaran Shocking Reply To Netizen On Asking whatsapp number!

తాజాగా చేసిన చిట్ చాట్‌లో అనుపమకు రొటీన్ ప్రశ్నలే ఎదురయ్యాయి. ఫ్యామిలీ ఫోటో, లేటెస్ట్ ఫోటో అంటూ రకరకాలుగా ప్రశ్నలను వేశారు. నెక్ట్స్ సినిమాలు ఏంటి? అనే మరో రొటీన్ ప్రశ్న కూడా ఎదురైంది. ఫోన్‌లోని వాల్ పేపర్ ఏంటి? ఓ నెటిజన్ అడిగాడు. విషు సందర్భంగా దిగిన ఫోటోల్లోంచి ఓ ఫోటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నట్టు చూపించింది. ఇక వాట్సప్ డీపీ ఏంటి అని ఇంకో నెటిజన్ అడిగాడు. కానీ వాట్సప్ డీపీగా ఎలాంటి ఫోటో పెట్టలేదంటూ చెప్పేసింది. అయితే ఓ నెటిజన్ మాత్రం ఏకంగా వాట్సప్ నంబర్ కావాలని అడిగేశాడు. దానికి అనుపమ సరదాగా రిప్లై ఇచ్చింది. వాట్సప్ నంబర్ నాట్ ఫౌండ్ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి అనుపమ మాత్రం తన ఫాలోవర్లు, ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతూ సందడి చేసేసింది. ఈ చిట్ చాట్ అంతా కూడా అనుపమ ట్రావెల్లింగ్‌లో ఉన్న సమయంలోనే చేసినట్టు కనిపిస్తోంది.

అనుపమకు ఇష్టమైన పాత్ర, సినిమా ఏది అంటే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ గురించి చెప్పుకొచ్చింది. ఇక అనుపమ తన తదుపరి చిత్రాల గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. బట్టర్ ఫ్లై, 18 పేజీస్, కార్తికేయ 2 సినిమాలతో అనుపమ ప్రస్తుతం బిజీగా ఉంది…వాట్సాప్ నంబ‌ర్ నాట్ ఫౌండ్‌.. అంటే కనిపించ‌డం లేదు.. అని స‌మాధానం ఇచ్చింది. దీంతో ఆ నెటిజ‌న్‌కు దిమ్మ తిరిగిపోయింది. ఇక అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌లో ఎంతో బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు ఇత‌ర హీరోయిన్ల‌ల‌లాగే గ్లామ‌ర్ షోకు తెర‌లేపింద‌ని చెప్ప‌వ‌చ్చు. మొన్నీ మ‌ధ్య వ‌చ్చిన ఈమె చిత్రం.. రౌడీ బాయ్స్‌లో ఆమె ఏకంగా లిప్‌లాక్‌తో షాక్‌కు గురి చేసింది.

Payal Rajput and naina ganguly supports promoting alcohol brands!

Actress Komal Sharma Thunder Thigh Show in Pink Skirt!