స్టార్ హీరో కొడుకుతో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్?
తాజాగా అనుపమ విక్రమ్ కొడుకు అయినా చియాన్ ధృవతో కలిసి ‘బైసన్‘ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది. ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ కథానాయక. అయితే తాజాగా వీళ్ళకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఇద్దరూ కలిసి లిప్ లాక్ చేస్తున్న ఫోటో ఉంది..
ధృవ్ విక్రమ్ తో అనుపమ డేటింగ్..లిప్‌లాక్ పిక్ వైరల్!
దీంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి . అయితే ఆ ఫోటో చూసి అందరూ నిజమే అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే చియాన్ ధ్రువకి అనుపమ పరమేశ్వరన్‌కు వయస్సులో రెండేళ్ల తేడా. అనుపమనే పెద్ద అని చెప్పుకోవచ్చు. ఇలా అనుపమ పరమేశ్వరన్ తనకంటే రెండేళ్లు చిన్న వాడితో డేటింగ్ లో ఉందనే పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..!!