• in

    Anupama Parameswaran fixed for ‘dj tillu sqaure’!

    ఈసినిమాకు సీక్వెల్‌గా టిల్లు square తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీపావళికే ఈ సినిమా నుంచి ప్రకటన రాగా.. అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని వెల్లడించింది. అయితే ఇంతలోనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుపమ ప్రాజెక్టు నుంంచి వైదొలిగిందని వదంలు వ్యాపించాయి..దీంతో ఆమె స్థానంలో పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. హిట్-2తో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరీ ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వైదొలిగిందని ఊహాగానాలు వచ్చాయి. [...]

    Read More

  • in

    Malayali girl Anupama Parameswaran In DJ Tillu 2!

    డీజే టిల్లు' సక్సెస్ తర్వాత సిద్ధు చాలా మారిపోయాడని, గర్వం పెరిగిందని చాలా రూమర్స్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే డీజే టిల్లు నుండి దర్శకుడు, హీరోయిన్ కూడా తప్పుకున్నారని గుసగుసలు వినిపించాయి. కానీ కారణం ఏదైనా డీజే టిల్లు సీక్వెల్ నుండి దర్శకుడు విమల్ కృష్ణ, హీరోయిన్ నేహా శెట్టి తప్పుకున్నారు. దీంతో ఓ మలయాళ ముద్దుగుమ్మ ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యింది. [...]

    Read More

  • in

    Anupama Parameswaran Shocking Reply To Netizen On Asking whatsapp number!

    తాజాగా చేసిన చిట్ చాట్‌లో అనుపమకు రొటీన్ ప్రశ్నలే ఎదురయ్యాయి. ఫ్యామిలీ ఫోటో, లేటెస్ట్ ఫోటో అంటూ రకరకాలుగా ప్రశ్నలను వేశారు. నెక్ట్స్ సినిమాలు ఏంటి? అనే మరో రొటీన్ ప్రశ్న కూడా ఎదురైంది. ఫోన్‌లోని వాల్ పేపర్ ఏంటి? ఓ నెటిజన్ అడిగాడు. విషు సందర్భంగా దిగిన ఫోటోల్లోంచి ఓ ఫోటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నట్టు చూపించింది. ఇక వాట్సప్ డీపీ ఏంటి అని ఇంకో నెటిజన్ అడిగాడు. కానీ వాట్సప్ డీపీగా ఎలాంటి ఫోటో [...]

    Read More

  • in

    anupama parameswaran reveals about her strength and weakness!

    జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా జీవించినా చివరికి ప్రతీ ఒక్కరూ కోరుకునేది ప్రశాంతంగా జీవించడం. ఆనందగా జీవించడానికి మనిషి ప్రయత్నిస్తుంటాడు. అందుకోసమే ఆరాటపడుతుంటారు. తాను కూడా అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాను అని చెబుతోంది అందాల తార అనుపమ పరమేశ్వరన్‌. 2015లో వచ్చిన ‘ప్రేమమ్‌’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ. తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం [...]

    Read More

  • in

    Anupama Parameswaran opens up about her first lip kiss!

    ఎప్పటికప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన యంగ్ హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఈ ప్రక్రియ ప్రతి నాలుగైదు ఏళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మరి అలా కొన్ని సంవత్సరాల కితం టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. అయితే కొంతమంది హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కి గాను అలాగే ఈ లిప్ లాక్ వంటి వాటికి దూరంగా ఉంటారని ఓ లిస్ట్ ఉంది. మరి అందులో అప్పుడు నుంచే అనుపమ [...]

    Read More

  • in

    Anupama Parameswaran about her marriage!

    సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్లలో అనుపమ మంచి యాక్టివ్‌. ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటూ వాళ్లడిగే ప్రశ్నలకు జవాబులిస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమెకు 8 మిలియన్‌కు పైగా ఫాలోయర్స్ ఉండటం గమనార్హం. సాధారణంగా సినీ తారలకు ఎదురయ్యే తప్పనిసరి ప్రశ్న.. "పెళ్లెప్పుడు చేసుకుంటారు?".. అనేది. అనుపమకు సైతం ఆ ప్రశ్న ఎదురైంది. తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చిందామె. అవును. ఓ అభిమాని అనుపమను పెళ్లెప్పుడు ప్లాన్ చేస్తున్నారని అడిగాడు. దానికి అనుపమ, "నా వయసు పాతికేళ్లు. దాని గురించి [...]

    Read More

  • in

    anupama parameswaran in for natural star’s next!

    నాని, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో నటించారు. ఈ ఇద్దరూ మరో సినిమాలో మళ్లీ కలసి నటించనున్నారని టాక్‌. రాహుల్‌ సంకృతియాన్‌ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. ఇందులో ఓ హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకున్నారట. ఈ సినిమా చిత్రీకరణను దాదాపు కోల్‌కత్తాలోనే పూర్తి చేయాలనుకుంది [...]

    Read More

  • in

    Anupama & Dhruv: Dating Rumors After Playlist Kiss?

    Anupama-Dhruv's secret Spotify romance? Intimate playlist pic sends fans into frenzy!"
    స్టార్ హీరో కొడుకుతో అనుపమ పరమేశ్వరన్‌ డేటింగ్? తాజాగా అనుపమ విక్రమ్ కొడుకు అయినా చియాన్ ధృవతో కలిసి 'బైసన్' అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది. ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయక. అయితే తాజాగా వీళ్ళకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఇద్దరూ కలిసి లిప్‌ లాక్‌ చేస్తున్న ఫోటో ఉంది.. ధృవ్ విక్రమ్ తో అనుప‌మ డేటింగ్‌..లిప్‌లాక్ పిక్ వైర‌ల్‌! దీంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ డేటింగ్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.